సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ రోజు.5 వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం
అమరావతి, 17 డిసెంబర్ (హి.స.):ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు (బుధవారం) 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. జీఎస్డీపీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈ రోజు.5 వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభం


అమరావతి, 17 డిసెంబర్ (హి.స.):ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ) అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు (బుధవారం) 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగనుంది. జీఎస్డీపీ లక్ష్యాలు, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించారు... యూసీలను ఏ మేరకు జారీ చేశాయనే అంశాలపై సమీక్ష జరుపనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande