పోలింగ్ సరళిని పరిశీలించిన జగిత్యాల కలెక్టర్
జగిత్యాల, 17 డిసెంబర్ (హి.స.) జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో జరిగిన పోలింగ్ సరలిని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ నేపథ్యంలో వెల్గటూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి 8వ బూత్లో జరుగుతున్న పోలింగ్ తీ
జగిత్యాల కలెక్టర్


జగిత్యాల, 17 డిసెంబర్ (హి.స.) జగిత్యాల జిల్లాలోని వెల్గటూర్ మండలంలో జరిగిన పోలింగ్ సరలిని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ

నేపథ్యంలో వెల్గటూర్ మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి 8వ బూత్లో జరుగుతున్న పోలింగ్ తీరును ఆర్ వో ను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా శాంతి భద్రతల పరిస్థితి పై అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆరా తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande