ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేస్తున్నాం.. మల్కాజిగిరి ఎమ్మెల్యే
హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.) నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. వెంకటాపురం డివిజన్లోని భూదేవినగర్లో పార్కులో రూ.17 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పనులను బుధవారం ఎమ్మెల్యే
మల్కాజ్గిరి ఎమ్మెల్యే


హైదరాబాద్, 17 డిసెంబర్ (హి.స.)

నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. వెంకటాపురం డివిజన్లోని భూదేవినగర్లో పార్కులో రూ.17 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పనులను బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో ఆహ్లదంతో పాటు, జిమ్ ఏర్పాటుతో ఆరోగ్యం కలుగుతుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేస్తామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande