శ్రీశైలం టోల్ గేట్ వద్ద.రివాల్వర్ కలకలం
నంద్యాల, 2 డిసెంబర్ (హి.స.) , శ్రీశైలం టోల్‌గేట వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్) ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీ(Revalver)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వి
శ్రీశైలం టోల్ గేట్ వద్ద.రివాల్వర్ కలకలం


నంద్యాల, 2 డిసెంబర్ (హి.స.)

, శ్రీశైలం టోల్‌గేట వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా.. ఓ వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్) ఒకటి బయటపడింది. దీంతో సదరు తుపాకీ(Revalver)ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande