
హైదరాబాద్, 2 డిసెంబర్ (హి.స.)తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు (డిసెంబర్ 2) రాత్రి 8 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు (డిసెంబర్ 3) ఉదయం నుంచి సీఎం హై-ప్రొఫైల్ భేటీల షెడ్యూల్‌లో ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇంకా పలువురు కేంద్ర మంత్రులను కలిసి.. హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్-2026కు అధికారికంగా ఆహ్వానం పత్రిక అందజేయనున్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు