భారత మాజీ ప్రధాని దివంగత అటల్.బిహారీ వాజపేయి కాంస్య.విగ్రహాన్ని విశాఖలో ఆవిష్కరించారు
విశాఖపట్నం, 20 డిసెంబర్ (హి.స.) : భారత మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, పలువురు ఎమ్
భారత మాజీ ప్రధాని దివంగత అటల్.బిహారీ వాజపేయి కాంస్య.విగ్రహాన్ని విశాఖలో ఆవిష్కరించారు


విశాఖపట్నం, 20 డిసెంబర్ (హి.స.)

: భారత మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ విశాఖపట్నంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్‌ ర్యాలీ నిర్వహించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande