యాప్లు, మ్యాపుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు.. హరీష్ రావు
సంగారెడ్డి, 20 డిసెంబర్ (హి.స.) రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుండాయిజం ప్రయోగించినా బీఆర్ఎస్ 40 శాతం 4 వేలకుపైగా
హరీష్ రావు


సంగారెడ్డి, 20 డిసెంబర్ (హి.స.)

రాజకీయాల్లో అబద్ధాలు ఆడటంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసులు, డబ్బు, గుండాయిజం ప్రయోగించినా బీఆర్ఎస్ 40 శాతం 4 వేలకుపైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుని తన సత్తా చాటిందన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల సన్మాన కార్యక్రమానికి ఇవాళ ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు ఎరువుల కోసం గోసపడుతుంటే రేవంత్ రెడ్డి యాప్లు, మ్యాప్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande