లోకసభ నియోజక.వర్గ పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీ ల.జాబితా.విడుదల
అమరావతి,21 డిసెంబర్ (హి.స.) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. 25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష
లోకసభ నియోజక.వర్గ పార్టీ అధ్యక్షులు జిల్లా కమిటీ ల.జాబితా.విడుదల


అమరావతి,21 డిసెంబర్ (హి.స.) తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతగానో ఎదురుచూస్తున్న లోక్ సభ నియోజకవర్గాల పార్టీ అధ్యక్షులు, జిల్లా కమిటీల జాబితాను అధిష్టానం విడుదల చేసింది. 25 లోక్ సభ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను అధిష్టానం నియమించింది. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ నుంచి ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande