ఐ పీ ఎస్ ఆఫీసర్ అమ్మి రెడ్డి.కి రాష్ట్ర శాసన మండలి నేడు.నోటీసులు
అమరావతి, 22 డిసెంబర్ (హి.స.) , :ఐపీఎస్ ఆఫీసర్ అమ్మిరెడ్డికి రాష్ట్ర శాసన మండలి సోమవారం నోటిసులు పంపింది( ఆయన.. గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌()ను కించపరిచేలా ట్వీట్ చేశారనే కారణంతో
ఐ పీ ఎస్ ఆఫీసర్ అమ్మి రెడ్డి.కి రాష్ట్ర శాసన మండలి  నేడు.నోటీసులు


అమరావతి, 22 డిసెంబర్ (హి.స.)

, :ఐపీఎస్ ఆఫీసర్ అమ్మిరెడ్డికి రాష్ట్ర శాసన మండలి సోమవారం నోటిసులు పంపింది( ఆయన.. గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌()ను కించపరిచేలా ట్వీట్ చేశారనే కారణంతో ఈ నోటీసులు ఇస్తున్నట్టు స్పష్టం చేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande