కేసీఆర్ వ్యాఖ్యలు 100 శాతం కరెక్ట్: ఏపీ మాజీ మంత్రి అమర్నాథ్
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు ఉమ్మడి పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుతం సీఎ చంద్రబాబు గతంలో ఉమ్మడి సీఎంగా ఉన్న సమయంలో జ
ఏపీ మాజీ మంత్రి అమర్నాథ్


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదివారం మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆంధ్రప్రదేశ్తో పాటు ఉమ్మడి పాలనపై విమర్శలు చేశారు. ప్రస్తుతం సీఎ చంద్రబాబు గతంలో ఉమ్మడి సీఎంగా ఉన్న సమయంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేస్తూ కేసీఆర్ సెటైర్లు వేశారు. విశాఖలో జరిగిన సమ్మిట్లపైనా ఆయన ఛలోక్తులు విసిరారు. అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను ఏకీభవించారు. వ్యక్తిగతంగా తాను సమర్థిస్తున్నట్లు మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై కేసీఆర్ చేసిన విమర్శలు 100 శాతం కరెక్ట్ అని స్పష్టం చేశారు. పబ్లిసిటి, మార్కెంటింగ్, ప్రతిపక్షాలపై అన్యాయంగా కేసులు పెట్టడం వంటి అంశాలపై కేసు పెట్టడం తప్ప ఇంకోటేమీ లేదన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande