రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.) హైదరాబాద్లో డిసెంబర్ 17 నుంచి 22 వరకు శీతాకాల విడిది గడిపిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 22 డిసెంబర్ (హి.స.)

హైదరాబాద్లో డిసెంబర్ 17 నుంచి

22 వరకు శీతాకాల విడిది గడిపిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సోమవారం హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి గౌరవపూర్వకంగా వీడ్కోలు పలికారు.

ఈ శీతాకాల విడిది సమయంలో రాష్ట్రపతి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నేడు సీఎంతోపాటు రాష్ట్ర అధికారులు, ప్రజాప్రతినిధులు ఆమెకు గౌరవంగా వీడ్కోలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande