పవన్ కళ్యాణ్ ఇప్పటం పర్యటన వాయిదా
గుంటూరు, 23 డిసెంబర్ (హి.స.) ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నేటి(మంగళవారం) ఇప్పటం పర్యటన వాయిదా పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో గతంలో తాను కలిసిన ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు, మళ్లీ వస
పవన్ కళ్యాణ్


గుంటూరు, 23 డిసెంబర్ (హి.స.)

ఏపీ(Andhra Pradesh) డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) నేటి(మంగళవారం) ఇప్పటం పర్యటన వాయిదా పడింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో గతంలో తాను కలిసిన ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళకు, మళ్లీ వస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం నేడు(మంగళవారం) ఆమెను కలవాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయినట్లు జనసేన నేతలు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande