యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ కు వెళ్ళే వందే భారత్ రైలు.ఈ నెల 27 నుంచి.హిందూపూర్ లో ఆగనుంది
అమరావతి, 24 డిసెంబర్ (హి.స.) హిందూపురం): యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు ఈనెల 27నుంచి హిందూపురం)లో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఎంపీ బీకే పార్థసారథి హిందూపురంలో వందేభారత్‌ రైలు ఆపాలని కేంద్ర రైల్వే
యశ్వంత్పూర్ నుంచి కాచిగూడ కు వెళ్ళే వందే భారత్ రైలు.ఈ నెల 27 నుంచి.హిందూపూర్ లో ఆగనుంది


అమరావతి, 24 డిసెంబర్ (హి.స.)

హిందూపురం): యశ్వంత్‌పూర్‌ నుంచి కాచిగూడకు వెళ్లే వందేభారత్‌ రైలు ఈనెల 27నుంచి హిందూపురం)లో ఆగనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొన్నిరోజుల క్రితం ఎంపీ బీకే పార్థసారథి హిందూపురంలో వందేభారత్‌ రైలు ఆపాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సోమన్నను కోరారు. దీనికి స్పందించిన మంత్రి ఈనెల 27నుంచి హిందూపురంలో రెండు నిమిషాలపాటు ఆపేందుకు రైల్వే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande