
హైదరాబాద్,అమరావతి, 25 డిసెంబర్ (హి.స.)/తెలగు రాష్ట్రాల్లో భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్ జయంతి వేడుకలను నేడు ఘనం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్‌లో వాజ్‌పేయ్ 101 జయంతి వేడుకలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఇక రాజధాని అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ