క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుద్దిల్ల
వరంగల్, 25 డిసెంబర్ (హి.స.) వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లు హాజరయ్యారు. మంత్రి చిరకాల మిత్రుడు సింగపూర్ లో స్థిర
మంత్రి దుద్దిల్ల


వరంగల్, 25 డిసెంబర్ (హి.స.) వరంగల్ జిల్లా చెన్నారావుపేట

మండలంలోని తిమ్మరాయినిపహాడ్ గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి లు హాజరయ్యారు. మంత్రి చిరకాల మిత్రుడు సింగపూర్ లో స్థిరపడిన గ్రామానికి చెందిన పూదోట సుధీర్ ఆహ్వానం మేరకు మంత్రి, ఎమ్మెల్యేతో కలిసి హాజరై క్రిస్మస్ వేడుకల కు హాజరయ్యారు. అనంతరం మంత్రి దుద్దిల్ల మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు త్యాగనిరతి అందరికీ ఆదర్శమన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande