ఆంధ్ర ప్రదేశ్‌కు NAKSHA కింద ₹125 కోట్లు మంజూరు.
హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.) SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా, ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ₹125 కోట్లు మంజూరు చేసింది. మోదీ గారి దూ
ఆంధ్ర ప్రదేశ్‌కు NAKSHA కింద ₹125 కోట్లు మంజూరు.


హైదరాబాద్, 3 డిసెంబర్ (హి.స.)

SASCI, NAKSHA కార్యక్రమం కింద పట్టణ భూసమీకరణ వ్యవస్థను ఆధునికీకరించడంలో, 10 పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) చూపిన విశేష పురోగతికి గుర్తింపుగా, ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ₹125 కోట్లు మంజూరు చేసింది.

మోదీ గారి దూరదృష్టి తో, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ పాలనను మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande