శ్రీ శైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం.మరో.కీలక నిర్ణయం
నంద్యాల, 3 డిసెంబర్ (హి.స.)శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంమరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్పర్శ
శ్రీ శైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం.మరో.కీలక నిర్ణయం


నంద్యాల, 3 డిసెంబర్ (హి.స.)శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంమరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇరుముడి కలిగిన శివస్వాములకు మాత్రమే ఉచిత స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఈనెల 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్పర్శ దర్శనాన్ని రద్దు చేసింది దేవస్థానం. శివస్వాములకు మాత్రమే విడతల వారీగా స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈనెల 7వ తేదీ వరకు సాధారణ భక్తులకు స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇచ్చింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande