ఉమ్మడి నెల్లూరు.జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి
అమరావతి, 4 డిసెంబర్ (హి.స.) : ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. ముఖ్యంగా గూడూరు డివిజన్‌లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజ్‌కి భారీగా వరద
ఉమ్మడి నెల్లూరు.జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి


అమరావతి, 4 డిసెంబర్ (హి.స.)

: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్వర్ణముఖి నదికి వరద పోటెత్తింది. ముఖ్యంగా గూడూరు డివిజన్‌లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాకాడు మండలం స్వర్ణముఖి నది బ్యారేజ్‌కి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఇరిగేషన్ అధికారులు 13 గేట్లు ఎత్తి వేసి.. 23 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande