వైయస్ఆర్ సీపీ ఏకంగా.పది. ఎకరాక.భూమి.కబ్జా చేశారు
అమరావతి, 7 డిసెంబర్ (హి.స.) పార్టీ అధికారంలో లేక పోయినప్పటికీ వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలకు పాల్పడుతున్నారు. విలువైన భూముల్ని కాజేస్తున్నారు. తాజాగా, ఓ వైఎస్సార్ సీపీ నేత ఏకంగా పది ఎకరాల భూమిని కబ్జా
వైయస్ఆర్ సీపీ ఏకంగా.పది. ఎకరాక.భూమి.కబ్జా చేశారు


అమరావతి, 7 డిసెంబర్ (హి.స.)

పార్టీ అధికారంలో లేక పోయినప్పటికీ వైఎస్సార్ సీపీ నేతలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా కబ్జాలకు పాల్పడుతున్నారు. విలువైన భూముల్ని కాజేస్తున్నారు. తాజాగా, ఓ వైఎస్సార్ సీపీ నేత ఏకంగా పది ఎకరాల భూమిని కబ్జా చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ సీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జాలకు తెరతీశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande