ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌లలో, ఈ–కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ వేసిన జూనియర్ ఎన్టీఆర్‌ అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌ ఫోటో, పేరును వాడిన వారిపై మూడు రోజుల్లో
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)

సోషల్ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌లలో, ఈ–కామర్స్ సంస్థలు తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌ వేసిన జూనియర్ ఎన్టీఆర్‌

అనుమతి లేకుండా జూనియర్ ఎన్టీఆర్‌ ఫోటో, పేరును వాడిన వారిపై మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలన్న ఢిల్లీ హైకోర్టు

తదుపరి విచారణ డిసెంబర్ 22కు వాయిదా

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande