
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మేట్ 2025 నేపథ్యంలోనే తెలంగాణ రైజింగ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, పురోగతి, ఆవిష్కరణకు వేదిక కావాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు