గోవా నైట్ క్లబ్ ప్రమాదంపై ఎట్టకేలకు స్పందించిన యాజమాన్యం
గోవా, 8 డిసెంబర్ (హి.స.) గోవాలో శనివారం అర్ధరాత్రి జరిగిన దురదృష్టకర సంఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 25 మంది ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదానికి కారణమైన గోవా నైట్ క్లబ్ ఉద్యోగిని ఢిల్లీలో రా
గోవా ప్రమాదం


గోవా, 8 డిసెంబర్ (హి.స.)

గోవాలో శనివారం అర్ధరాత్రి జరిగిన దురదృష్టకర సంఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. 25 మంది ప్రాణాలను బలిగొన్న అగ్నిప్రమాదానికి కారణమైన గోవా నైట్ క్లబ్ ఉద్యోగిని ఢిల్లీలో రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే ఈ ప్రమాదంపై ప్రాణ నష్టం సంభవించడం పట్ల యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విషాదకర ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande