జపాన్లో భూకంపం.. నటుడు ప్రభాస్ క్షేమం
హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.) ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా జపాన్కి వెళ్లిన ప్రభాస్ అక్కడి అభిమానులతో పాటు మీడియాతో ముచ్చటిస్తున్నారు. అయితే ప్రభాస్ జపాన్లో ఉన్న సమయంలోనే
ప్రభాస్


హైదరాబాద్, 9 డిసెంబర్ (హి.స.)

ప్రముఖ టాలీవుడ్ నటుడు ప్రభాస్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా జపాన్కి వెళ్లిన ప్రభాస్ అక్కడి అభిమానులతో పాటు మీడియాతో ముచ్చటిస్తున్నారు. అయితే ప్రభాస్ జపాన్లో ఉన్న సమయంలోనే అక్కడ భారీ భూకంపం సంభవించింది. అయితే ప్రభాస్తో పాటు అతడి బృందం పూర్తిగా సురక్షితంగా ఉన్నారని దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దర్శకుడు మారుతి తెలిపాడు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande