బొమ్మూరులోని. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో. ఎంఏ.తెలుగు కోర్సు ప్రారంభం
బొమ్మూరు, 9 డిసెంబర్ (హి.స.) , : బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వెలుగులు పంచడానికి సిద్ధమవుతోంది. గతంలో ఇక్కడ చదువుకున్న వారు మేధావులుగా, పండితులుగా పేరొందారు. తర్వాత పరిస్థితుల్లో కళ తప్పింది. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు
బొమ్మూరులోని. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో. ఎంఏ.తెలుగు కోర్సు ప్రారంభం


బొమ్మూరు, 9 డిసెంబర్ (హి.స.)

, : బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు వెలుగులు పంచడానికి సిద్ధమవుతోంది. గతంలో ఇక్కడ చదువుకున్న వారు మేధావులుగా, పండితులుగా పేరొందారు. తర్వాత పరిస్థితుల్లో కళ తప్పింది. కొన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొత్త కళను సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం చొరవతో ఈ ఏడాది ఎంఏ తెలుగు కోర్సు ప్రారంభించారు. మరిన్ని కోర్సులు త్వరలో ప్రారంభిస్తామని వీసీ డా.డి.మునిరత్నం నాయుడు చెబుతున్నారు. పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని అంటున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande