.ఏపి సీ బీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు.బెయిల్.రద్దు పై సుప్రీమ్ కోర్టు విచారణ రేపటికివాయిదా
అమరావతి, 30 జూలై (హి.స.) :ఏపీ సీబీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్(ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు(.ఏపివిచారణ రేపటికి (గురువారం) వాయిదా పడింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్‌కి ముందస్తు
.ఏపి సీ బీ సీఐడీ  మాజీ చీఫ్ సంజయ్ ముందస్తు.బెయిల్.రద్దు పై సుప్రీమ్ కోర్టు విచారణ రేపటికివాయిదా


అమరావతి, 30 జూలై (హి.స.)

:ఏపీ సీబీసీఐడీ మాజీ చీఫ్ సంజయ్(ముందస్తు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు(.ఏపివిచారణ రేపటికి (గురువారం) వాయిదా పడింది. సంజయ్ తరపు న్యాయవాది కపిల్ సిబాల్ గైర్హాజరవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్‌కి ముందస్తు బెయిల్ ఇస్తూ 49 పేజీల తీర్పును రాసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుపై గత విచారణ సందర్భంగా జస్టిస్ అమానుల్లా ధర్మసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్‌ను పూర్తి చేసినట్లు ఉందని ధర్మాసనం తెలిపింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande