తిరుపతి, 30 జూలై (హి.స.)
():చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు మార్గంలో మంగళవారం రాత్రి ఏనుగులు హల్చల్ చేశాయి. రాత్రి 8.30 గంటలకు 11 ఏనుగులు ఈ మార్గంలోని పంప్ హౌస్, మయూర డైరీ ఫామ్, శ్రీనివాసమంగాపురం ఎస్టీ కాలనీ, సత్యసాయి ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో తిరుగుతూ భయాందోళన కలిగించాయి. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సిబ్బందితో వెళ్ళి డ్రోన్ల ద్వారా ఏనుగుల సంచారాన్ని గుర్తించారు. వీటిని శేషాచలం)అడవుల్లోకి
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ