మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు
అమరావతి, 22 ఆగస్టు (హి.స.): మెగాస్టార్‌ చిరంజీవికి సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, దాతృత్వంలో ఆయన అద్భుత ప్రయాణం లక్షల మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. సేవ, అంకితభావంతో ఇంకా ఎందరో జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నట్లు
మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు


అమరావతి, 22 ఆగస్టు (హి.స.): మెగాస్టార్‌ చిరంజీవికి సీఎం చంద్రబాబు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సినిమా, దాతృత్వంలో ఆయన అద్భుత ప్రయాణం లక్షల మందికి స్ఫూర్తినిచ్చిందన్నారు. సేవ, అంకితభావంతో ఇంకా ఎందరో జీవితాలను ప్రభావితం చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఆనందాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande