హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. అయితే, గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో తాజాగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్