ఏలూరు.జిల్లా జంగారెడ్డిగూడెం జొన్నవారి.గూడెం సమీపంలో.రోడ్డు.ప్రమాదం
జంగారెడ్డిగూడెం, 23 ఆగస్టు (హి.స.) ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారి గూడెం సమీపంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీ కొట్టడంతో.. బైక్‌పై ఉన్న కృష్ణ కుమారి లారీ కింద
ఏలూరు.జిల్లా జంగారెడ్డిగూడెం  జొన్నవారి.గూడెం సమీపంలో.రోడ్డు.ప్రమాదం


జంగారెడ్డిగూడెం, 23 ఆగస్టు (హి.స.)

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జొన్నవారి గూడెం సమీపంలో తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీ కొట్టడంతో.. బైక్‌పై ఉన్న కృష్ణ కుమారి లారీ కిందపడి నుజ్జునుజ్జయింది. భర్త తీవ్ర గాయాలతో జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande