జాతీయ స్థాయి నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో. తిరుచానూరు కు చెందిన డాక్టర్ సాయి నితీష్ ఆల్ ఇండియా 136 ర్యాంక్ సాధించారు
తిరుపతి, 23 ఆగస్టు (హి.స.) :జాతీయ స్థాయి నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుచానూరు(Tiruchanur)వీవీ లేఅవుట్‌కి చెందిన డాక్టర్‌ గండికోట సాయినితేష్‌ అత్యుత్తమ ప్రతిభ చాటి ఆలిండియా136వ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. ఈనెల 3న నిర్వహించిన ప్రవేశపరీక్షా
జాతీయ స్థాయి నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో. తిరుచానూరు కు చెందిన డాక్టర్ సాయి నితీష్ ఆల్ ఇండియా 136 ర్యాంక్ సాధించారు


తిరుపతి, 23 ఆగస్టు (హి.స.)

:జాతీయ స్థాయి నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షా ఫలితాల్లో తిరుచానూరు(Tiruchanur)వీవీ లేఅవుట్‌కి చెందిన డాక్టర్‌ గండికోట సాయినితేష్‌ అత్యుత్తమ ప్రతిభ చాటి ఆలిండియా136వ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. ఈనెల 3న నిర్వహించిన ప్రవేశపరీక్షా ఫలితాలను ఇదే నెల 19న విడుదల చేశారు. ఈ ఫలితాల్లో సాయినితేష్‌ 136వ ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఈ విద్యార్థి తిరుపతిలోని ఎస్వీమెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌(MBBS)కోర్సు పూర్తి చేశాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande