టోకెన్లు లేని.భక్తులకు 14 గంటల్లో శ్రీవారి దర్శనం
తిరుమల, 23 ఆగస్టు (హి.స.) , : టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. గురువారం శ్రీవారిని 65,112 మంది దర్శించుకున్నారు. రూ.3.49 కోట్ల హుండీ కానుకలు లభించాయి. ---------------
టోకెన్లు లేని.భక్తులకు 14 గంటల్లో శ్రీవారి దర్శనం


తిరుమల, 23 ఆగస్టు (హి.స.)

, : టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో శ్రీవారి దర్శనం లభించనుంది. గురువారం శ్రీవారిని 65,112 మంది దర్శించుకున్నారు. రూ.3.49 కోట్ల హుండీ కానుకలు లభించాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande