హైదరాబాద్, 23 ఆగస్టు (హి.స.)దేశ ప్రజాస్వామ్యంలో లోటు కనిపిస్తోందని, రాజ్యాంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి (Vice Presidential Candidate) జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. సల్వా జుడుం తీర్పుపై అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని స్పష్టం చేశారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు