బంగాళాఖాతంలో అల్పపీడనం.కారణంగాంవచ్చే.మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు
అమరావతి, 24 ఆగస్టు (హి.స.) బంగాళాఖాతం( లో అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజులు ఏపీ(లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు( మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మ
బంగాళాఖాతంలో అల్పపీడనం.కారణంగాంవచ్చే.మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు


అమరావతి, 24 ఆగస్టు (హి.స.)

బంగాళాఖాతం( లో అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజులు ఏపీ(లో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ( ప్రకటించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు( మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఐఎండి( సూచనల ప్రకారం రేపు వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande