అమరావతి, 24 ఆగస్టు (హి.స.)
ఎస్జీటీలో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచిన పొందూరు మండలం తోలాపికి చెందిన అన్నెపు శేషాద్రినాయుడు
మెగా డీఎస్సీ-2025లో సిక్కోలు అభ్యర్థులు సత్తా చాటారు.కొందరు ఒకేసారి మూడు, నాలుగు విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లావ్యాప్తంగా పలు సబ్జెకులకు సంబంధించి 458 పోస్టులకు 37,982 మంది పరీక్షలు రాశారు. సెలెక్షన్ జాబితా విడుదల అనంతరం అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలవనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ