చంద్రగ్రహణ కారణంగా సెప్టెంబర్ 7 న మధ్యాహ్నం 3.30.గంటల నుచి విజయవాడ దుర్గమ్మ ఆలయం మూసివేత
విజయవాడ, 24 ఆగస్టు (హి.స.)చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలోని ప్రధాన ఆలయం, ఉపాలయాలన్నింటినీ మూసివేస్తున్నట్టు దేవస్ధానం ఈవో వి.కె.శీనానాయక్‌ తెలిపారు.
చంద్రగ్రహణ కారణంగా సెప్టెంబర్ 7 న మధ్యాహ్నం 3.30.గంటల నుచి విజయవాడ దుర్గమ్మ ఆలయం మూసివేత


విజయవాడ, 24 ఆగస్టు (హి.స.)చంద్ర గ్రహణం కారణంగా సెప్టెంబరు 7వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటల నుంచి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గామల్లేశ్వరస్వామి దేవస్ధానంలోని ప్రధాన ఆలయం, ఉపాలయాలన్నింటినీ మూసివేస్తున్నట్టు దేవస్ధానం ఈవో వి.కె.శీనానాయక్‌ తెలిపారు. ఆ రోజు 3.30 గంటలకు కవాట బంధనం చేయనున్నట్టు వైదిక కమిటీ తెలిపిందని శనివారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. 8వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి తిరిగి భక్తులకు దర్శనం ఉంటుందని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande