పాఠశాలల్లో క్రీడా పండుగ.. క్రీడాజ్యోతితో పరుగులు తీసిన మంత్రి వాకిటి శ్రీహరి
తెలంగాణ, నారాయణపేట. 25 ఆగస్టు (హి.స) ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం మక్తల్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా 2 కే రన్లో క్రీడాజ్యోతిని చేత పట్టుకుని మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్థులతో పాటు పరిగెత
మంత్రి శ్రీహరి


తెలంగాణ, నారాయణపేట. 25 ఆగస్టు (హి.స)

ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం మక్తల్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్టీఎఫ్) క్రీడా పోటీల నిర్వహణలో భాగంగా 2 కే రన్లో క్రీడాజ్యోతిని చేత పట్టుకుని మంత్రి వాకిటి శ్రీహరి విద్యార్థులతో పాటు పరిగెత్తారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పాలసీ ప్రకటించిన నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి గాను రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నుంచి జిల్లాలకు వచ్చిన ఆదేశాల ప్రకారం డీఈవోల ఆధ్వర్యంలో ఎస్ టి ఎఫ్ కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు..

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande