ప్రజావాణి అర్జీల పరిష్కారం సత్వరమే పూర్తి చేయాలి: పెద్దపల్లి జిల్లా కలెక్టర్
తెలంగాణ, పెద్దపల్లి. 25 ఆగస్టు (హి.స.) పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్త
పెద్దపల్లి కలెక్టర్


తెలంగాణ, పెద్దపల్లి. 25 ఆగస్టు (హి.స.)

పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ.. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, పెండింగ్ లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, జిల్లా స్థాయి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande