పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధి జానపాడు వద్ద.రైలు కింద పడి ఇద్దరి మృతి
అమరావతి, 25 ఆగస్టు (హి.స.) పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధి జానపాడు వద్ద రైలు కింద పడి ఇద్దరు మృతి చెందారు . ఈ మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరిని భిక్షాటన
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధి జానపాడు వద్ద.రైలు కింద పడి ఇద్దరి మృతి


అమరావతి, 25 ఆగస్టు (హి.స.)

పిడుగురాళ్ల: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పరిధి జానపాడు వద్ద రైలు కింద పడి ఇద్దరు మృతి చెందారు . ఈ మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుల్లో ఒకరిని భిక్షాటన చేసే వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande