ఏపి లిక్కర్ స్కాం కేసు కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది
అమరావతి, 26 ఆగస్టు (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది ని
ఏపి లిక్కర్ స్కాం కేసు కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది


అమరావతి, 26 ఆగస్టు (హి.స.) ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో నిందితులకు మరోసారి షాకిచ్చింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితుల రిమాండ్ పొడిగించింది ఏసీబీ కోర్టు.. ఈ కేసులో 12 మంది నిందితుల రిమాండ్‌ను సెప్టెంబర్ 3వ తేదీ వరకు పొడిగించింది న్యాయస్థానం .. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో నిందితులను జైలుకు తరలిస్తున్నారు అధికారులు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనిర్‌ నేత, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించగా.. 9 మంది నిందితులను విజయవాడ జిల్లా జైలుకు, మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు తరలించారు అధికారులు..

O

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande