ఏకో ఫ్రెండ్లీ వినాయకుల తయారీలో ఎన్టీఆర్ జిల్లా వర్క్ బుక్ ఆఫ్ రికార్డ్
అమరావతి, 26 ఆగస్టు (హి.స.)ఎకో ఫ్రెండ్లీ వినాయక( )తయారీలో ఎన్టీఆర్ జిల్లాయంత్రాంగం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్( నెలకొల్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్
ఏకో ఫ్రెండ్లీ వినాయకుల తయారీలో ఎన్టీఆర్ జిల్లా వర్క్ బుక్ ఆఫ్ రికార్డ్


అమరావతి, 26 ఆగస్టు (హి.స.)ఎకో ఫ్రెండ్లీ వినాయక( )తయారీలో ఎన్టీఆర్ జిల్లాయంత్రాంగం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్( నెలకొల్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande