వేయి స్తంభాల రుద్రేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే నాయిని- ఎంపీ కావ్య ప్రత్యేక పూజలు
వరంగల్., 27 ఆగస్టు (హి.స.) వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య ఉత్సవాలను బుధవారం ప్రారంభించారు. వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూ
ఎంపీ ఎమ్మెల్యే


వరంగల్., 27 ఆగస్టు (హి.స.) వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని హనుమకొండ వేయి స్తంభాల దేవాలయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎంపీ కావ్య ఉత్సవాలను బుధవారం ప్రారంభించారు. వేయి స్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆలయంలో ఉన్న ఉత్తిష్ట గణపతి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ వినాయక స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande