వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ. సీఎం.పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు
అమరావతి, 27 ఆగస్టు (హి.స.):వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. హైందవ పండుగలలో కొన్నిటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని.. ఒక్క వినాయక చవితి మాత్రం ప్రపంచ
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ. సీఎం.పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు


అమరావతి, 27 ఆగస్టు (హి.స.):వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. హైందవ పండుగలలో కొన్నిటిని కొన్ని ప్రాంతాల్లోనే నిర్వహించుకుంటారని.. ఒక్క వినాయక చవితి మాత్రం ప్రపంచంలోని హిందువులంతా ఒక్కటిగా జరుపుకుంటారని తెలిపారు. అంతటి విశిష్టమైన ఈ పండుగ శుభ తరుణానా గణనాథుడిని భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజించాలని సూచించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా.. వినాయక చవితి విశిష్టతను చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande