అమరావతి, 28 ఆగస్టు (హి.స.)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతెలుగుదేశం పార్టీ( )ముఖ్య నేతలతోటెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తామని... రాష్ట్ర కమిటీ కూర్పుపై కసరత్తు చేస్తున్నామని ప్రకటించారు. పెన్షన్లు తెచ్చింది, పెంచింది మనమేనని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ