తెలంగాణ రాష్ట్ర.వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జనసంచారం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో.
తెలంగాణ రాష్ట్ర.వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలు జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జనసంచారం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరడంతో.. ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. పలు జిల్లాల్లో.. రహదారులపై నీరు చేరింది. మరోకొన్ని చోట్ల.. ప్రధాన రహదారులు వర్ష బీభత్సానికి కొట్టుకుపోయాయి. దీంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిపివేశారు అధికారులు. చెరువులు, వాగులు పొంగిపోర్లుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా కుంభవృష్టి చోటుచేసుకోవడంతో.. ప్రజలు తీవ్ర

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande