హైదరాబాదులో.రాబోయే రెండు గంటల్లో. ఒక.మోస్తరు.నుంచి.భారీ వర్షాలు
హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.) , : హైదరాబాద్‌లో రాబోయే 2 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని
హైదరాబాదులో.రాబోయే రెండు గంటల్లో. ఒక.మోస్తరు.నుంచి.భారీ వర్షాలు


హైదరాబాద్, 28 ఆగస్టు (హి.స.)

, : హైదరాబాద్‌లో రాబోయే 2 గంటల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, సమీప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లోని IMD ప్రకారం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనేక జిల్లాల్లో ఆరంజ్, ఎల్లో అలర్ట్ లు జారీ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande