రాష్ట్ర వ్యాప్తంగా.భారీ వర్షాలు కురుస్తున్న నే పద్యంలో ప్రభుత్వం అప్రమత్తం
అమరావతి, 28 ఆగస్టు (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నాడు హోంమంత్రి అనిత ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌ చేసి మాట్లాడారు. వర్షాలపై అధికారులన
రాష్ట్ర వ్యాప్తంగా.భారీ వర్షాలు కురుస్తున్న నే పద్యంలో ప్రభుత్వం అప్రమత్తం


అమరావతి, 28 ఆగస్టు (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం నాడు హోంమంత్రి అనిత ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌ చేసి మాట్లాడారు. వర్షాలపై అధికారులను అప్రమత్తం చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు హోంమంత్రి అనిత.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande