ముంబై, 28 ఆగస్టు (హి.స.)భారత్‌పై అమెరికా సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి (Gold, Silver Rates on Aug 28). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,450గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ ధర రూ.93,910గా ఉంది. ఇక 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.76,840గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,900గా ఉంది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.38,090గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా
చెన్నై: ₹1,02,450; ₹93,910; ₹77,710
ముంబయి: ₹1,02,450; ₹93,910; ₹76,840
ఢి
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి