ముఖ్యమంత్రి.చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తో కొప్పర్తికి మహర్దశ
కడప, 29 ఆగస్టు (హి.స.) -ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు( నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్(హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు. జగన్ తానే 30
ముఖ్యమంత్రి.చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తో కొప్పర్తికి మహర్దశ


కడప, 29 ఆగస్టు (హి.స.)

-ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు( నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంతో కొప్పర్తికి మహర్దశ పడుతోంది. జగన్(హయాంలో కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేసుకోలేదు.. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కడప అభివృద్ధిలో తన మార్కు చూపించారు. జగన్ తానే 30 ఏళ్ల పాటు సీఎం అని చెప్పుకున్నారే కానీ.. సొంత జిల్లా అభివృద్ధిపై తన మార్కు చూపించ లేదు. అందుకే జనం కూడా ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు కడప జిల్లా అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande