ఈ.నెల 29.నుంచి.సెప్టెంబర్ 5 వరకు గణేష్ నిమజ్జన పురస్కరించుకొని ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌ , 29 ఆగస్టు (హి.స.) :నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ట్యాంక్‌బండ్‌పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌)ఓ ప్రకటనలో తెలిపారు.
ganesh


హైదరాబాద్‌ , 29 ఆగస్టు (హి.స.)

:నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని ఈ నెల 29 నుంచి సెప్టెంబర్‌ 5వ తేదీ వరకు ట్యాంక్‌బండ్‌పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయని జాయింట్‌ సీపీ జోయల్‌ డేవిస్‌)ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా రోజుల్లో నిమజ్జనానికి వచ్చే విగ్రహాలను బట్టి ఎన్టీఆర్‌ మార్గ్‌, పీపుల్స్‌ ప్లాజా పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌లలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande