దిల్లీ: ఇరాన్ (Iran) వెళ్లే భారతీయుల విషయంలో కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వారు ఆ దేశం వెళ్లేందుకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇందులోభాగంగా ఇరాన్‌కు వెళ్లే ప్రయాణికులకు గతంలో ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు విదేశాంగ శాఖ (MEA) వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ